వరంగల్ లో ‘శ్యామ్ సింగరాయ్’.. భారీ ఏర్పాట్లకు సిద్దమైన యూనిట్

దిశ, వెబ్ డెస్క్: హీరో నాని నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందులో నానీ, సాయిపల్లవి ఆకట్టుకునే పాత్రల్లో నటించారని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినమా ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ రాయల్ ఈవెంట్ ను వరంగల్ లో నిర్వహించాలని నిర్ణయించారు. […]

Update: 2021-12-10 22:24 GMT

దిశ, వెబ్ డెస్క్: హీరో నాని నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందులో నానీ, సాయిపల్లవి ఆకట్టుకునే పాత్రల్లో నటించారని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు.

రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినమా ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ రాయల్ ఈవెంట్ ను వరంగల్ లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 14న వరంగల్ లోని రంగలీల మైదానాన్ని ఇందుకోసం ఎంచుకున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. సినీ బృందం మొత్తం ఈ ఈవెంట్ లో పాల్గొంటుందని కూడా తెలిపింది.

RRR సెట్‌లో చరణ్, తారక్ సీక్రెట్ లీక్ చేసిన జక్కన్న.. హిరోల రియాక్షన్ (వీడియో)

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News