జాతీయ జెండాను ఆవిష్కరించిన మోడీ

దిశ, వెబ్ డెస్క్: నేడు స్వాతంత్ర్య దినోత్సవం. కరోనా కారణంగా ఈసారి దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సాదాసీదాగా జరిపారు. ఉదయం 7.30 గంటలకు ఢల్లీలోని ఎర్రకోటకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో కొద్దిమంది అతిథులు, 350 మంది పోలీసులు.. మొత్తం 4 వేల మంది మాత్రమే పాల్గొన్నారు. అది కూడా భౌతిక దూరం పాటిస్తూ పాల్గొన్నారు. జెండా ఆవిష్కరించిన అనంతరం జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు.

Update: 2020-08-14 20:32 GMT

Tags:    

Similar News