గుత్తాను పరామర్శించిన మంత్రి జగదీశ్‌రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: స్వల్ప అనారోగ్యంతో యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డితో గుత్తా కాసేపు మాట్లాడారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. గుత్తాను పరామర్శించిన వారిలో ఎంపి లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్, చిరుమర్తి […]

Update: 2021-03-07 11:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: స్వల్ప అనారోగ్యంతో యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డితో గుత్తా కాసేపు మాట్లాడారు.

ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. గుత్తాను పరామర్శించిన వారిలో ఎంపి లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య ఉన్నారు.

 

Tags:    

Similar News