గొంగళి పురుగుల నుంచి వయాగ్రా.. దీనికి ఫుల్ డిమాండ్!

ఇటీవల కాలంలో ఎక్కువ శాతం మంది యువత వయాగ్రాని ఉపయోగిస్తున్నారని అనేక సర్వేలలో వెల్లడైంది. సెక్స్‌ను ఏంజాయ్ చేయాలి అనుకునే వారు, అంగస్తంభన సమస్యతో బాధపడే వారు ఈ వయాగ్రాని

Update: 2024-03-27 11:31 GMT

దిశ, ఫీచర్స్ : ఇటీవల కాలంలో ఎక్కువ శాతం మంది యువత వయాగ్రాని ఉపయోగిస్తున్నారని అనేక సర్వేలలో వెల్లడైంది. సెక్స్‌ను ఏంజాయ్ చేయాలి అనుకునే వారు, అంగస్తంభన సమస్యతో బాధపడే వారు ఈ వయాగ్రాని ఉపయోగిస్తుంటారు. అయితే ఈ వయాగ్ర అనే అరుదైన ఔషధం హిమాలయాల్లో దొరుకుతుంది. ఇది కేవలం నపుంసకత్వానికి మాత్రమే కాకుండా కేన్సర్, ఆస్తమా చికిత్సకు కూడా ఉపయోగపడుతుందని వైద్యులు చెప్తుంటారు.

అయితే వయాగ్ర అనేది గొంగళి పురుగు నుంచి కూడా తయారు చేస్తారంట.గొంగళి పురుగుకు నేలలో ఉండే ఒకరకమైన ఫంగస్ సోకి, అది మరణించాక యర్సగుంబాగా మారుతుంది. ఆ యర్సగుంబా వయాగ్రలా పనిచేస్తుంది. అయితే ఇది నపుంసుకత్వానికే కాకుండా ఆస్తమా, క్యాన్సర్ లాంటి వ్యాధుల చికిత్సకు కూడా ఉపయోగపడుతుదంట.ఈ అరుదైన ఔషధం ఎక్కువగా చైనా, అమెరికా, బ్రిటన్, జపాన్, థాయిలాండ్ మార్కెట్లలో లభిస్తుండగా, అక్కడ దానికి చాలా డిమాండ్ ఉన్నదంట.

Similar News