ఎన్సీటీఈలో లీగల్ కన్సల్టెంట్లు
న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) ఖాళీగా ఉన్న లీగల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత : కనీసం 50శాతం మార్కులతో లా గ్రాడ్యుయేట్లు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసుకుని ఉండాలి. లా డిగ్రీలో పీజీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. వయస్సు : 40ఏళ్లకు మించరాదు. పే స్కేల్ : రూ.50,000 ఎంపిక : ఇంటర్వ్యూ దరఖాస్తు : ఆఫ్లైన్లో చివరితేదీ : 14 మార్చి, 2021 వెబ్ సైట్ […]
న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) ఖాళీగా ఉన్న లీగల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
అర్హత : కనీసం 50శాతం మార్కులతో లా గ్రాడ్యుయేట్లు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసుకుని ఉండాలి. లా డిగ్రీలో పీజీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయస్సు : 40ఏళ్లకు మించరాదు.
పే స్కేల్ : రూ.50,000
ఎంపిక : ఇంటర్వ్యూ
దరఖాస్తు : ఆఫ్లైన్లో
చివరితేదీ : 14 మార్చి, 2021
వెబ్ సైట్ : www.ncte-india.org