పల్లకిలో పంచదార బొమ్మ..

దిశ, వెబ్ డెస్క్: అందాల చందమామ మరికొన్ని గంటల్లో పెళ్లి పల్లకి ఎక్కబోతుంది. గౌతమ్ కిచ్లూ ను మనువాడి.. మరో ప్రపంచంలోకి అడుగపెట్టబోతుంది. ఈ సందర్భంగా తుఫానుకు ముందు ఆవరించే నిశబ్దం అంటూ .. పెళ్లికి ముందు ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండగా.. మరికొద్ది గంటల్లో గౌతమ్ తో కలిసి ఏడడుగులు వేయబోతుంది కాజు. View this post on Instagram A post shared by Kajal […]

Update: 2020-10-30 05:27 GMT

దిశ, వెబ్ డెస్క్: అందాల చందమామ మరికొన్ని గంటల్లో పెళ్లి పల్లకి ఎక్కబోతుంది. గౌతమ్ కిచ్లూ ను మనువాడి.. మరో ప్రపంచంలోకి అడుగపెట్టబోతుంది. ఈ సందర్భంగా తుఫానుకు ముందు ఆవరించే నిశబ్దం అంటూ .. పెళ్లికి ముందు ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండగా.. మరికొద్ది గంటల్లో గౌతమ్ తో కలిసి ఏడడుగులు వేయబోతుంది కాజు.

Tags:    

Similar News