ఐపీఎల్ పవర్ ప్లే చరిత్రను తిరగరాసిన సన్ రైజర్స్.. ఆరు ఓవర్లలో 125 పరుగులు

ఐపీఎల్ 2024 లో సన్ రైజర్స్ జట్టు హవా కొనసాగుతుంది. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఊచకోతకు తోడు.. యువ బ్యాటర్ అభిషేక్ శర్మ సిక్సర్ల మోత తోడైంది.

Update: 2024-04-20 14:30 GMT

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ జట్టు హవా కొనసాగుతుంది. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఊచకోతకు తోడు.. యువ బ్యాటర్ అభిషేక్ శర్మ సిక్సర్ల మోత తోడైంది. దీంతో పవర్ ప్లే చరిత్రలోనే అత్యంత ఎక్కువ పరుగుల చేసిన జట్టుగా సన్ రైజర్ జట్టు నిలిచింది. 2011లో కేరళ జట్టు చేసిన చేసిన స్కోరు 87 బ్రేక్ చేస్తూ.. సన్ రైజర్స్ జట్టు 6 ఓవర్లకు 125 పరుగులు చేసింది. ఇందులో హెడ్ 84, అభిషేక్ శర్మ 40 పరుగులతో రాణించారు. పవర్ ప్లేలో 127 పరుగలుతో SRH మొదటి స్థానంలో ఉండగా.. కేరళ జట్టు 87 పరుగలుతో రెండో స్థానంలో, పంజాబ్ 86 పరుగులతో మూడో స్థానంలో రాజస్థాన్ 85 పరుగులతో నాలుగో స్థానంలో, 84 పరుగులతో ముంబై ఐదో స్థానంలో ఉన్నాయి


Similar News