మరింత తగ్గనున్న GDP..

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం GDP వృద్ధి రేటు మరింత తగ్గనున్నట్లు తెలుస్తోంది. భారత్ జీడీపీ అంచనాలను తాజాగా రేటింగ్ ఏజెన్సీ సంస్థ క్రిసిల్ (crisil rating agency) మరోసారి సవరించింది. ఈ ఫైనాన్సియల్ ఇయర్ GDP మైనస్ 5గా ఉండొచ్చని మే నెలలో అంచనా వేసిన క్రిసిల్.. ఆ అంచనాను మరోసారి సవరించి మైనస్ 9గా ఉండొచ్చని ప్రకటించింది. కరోనా ప్రభావంతోనే ఎన్నడూ లేనంతగా జీడీపీ క్షీణించిందని తెలిపింది. అంతేకాకుండా ప్రభుత్వం నేరుగా నిధులు […]

Update: 2020-09-10 23:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం GDP వృద్ధి రేటు మరింత తగ్గనున్నట్లు తెలుస్తోంది. భారత్ జీడీపీ అంచనాలను తాజాగా రేటింగ్ ఏజెన్సీ సంస్థ క్రిసిల్ (crisil rating agency) మరోసారి సవరించింది. ఈ ఫైనాన్సియల్ ఇయర్ GDP మైనస్ 5గా ఉండొచ్చని మే నెలలో అంచనా వేసిన క్రిసిల్.. ఆ అంచనాను మరోసారి సవరించి మైనస్ 9గా ఉండొచ్చని ప్రకటించింది. కరోనా ప్రభావంతోనే ఎన్నడూ లేనంతగా జీడీపీ క్షీణించిందని తెలిపింది. అంతేకాకుండా ప్రభుత్వం నేరుగా నిధులు అందించకపోవడంతో ఆర్థిక వ్యవస్థలో క్షీణత తీవ్రంగా ఉంటుందని క్రిసిల్ స్పష్టంచేసింది.

Read Also…

భారత్‌లో ఇవాళ 96,551 కేసులు..

Full View

Tags:    

Similar News