నేడు తెలంగాణలో అతిభారీ వర్షాలు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచనలు చేశారు. దీంతో రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. సిద్దిపేట, జనగాం, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలపింది.

Update: 2020-10-12 20:50 GMT

Tags:    

Similar News