నల్లమలలో వర్షం

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో తెల్లవారుజాము నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. నియోజకవర్గంలోనే అచ్చంపేట, ఉప్పునుంతల, అమ్రాబాద, పదర, బల్మూర్, లింగాల తదితర మండలాల్లో జోరుగా వాన కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణం పూర్తిగా చల్లదనంగా మారింది. వర్షాలు పడుతుండడంతో నియోజకవర్గంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2020-08-05 02:21 GMT

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో తెల్లవారుజాము నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. నియోజకవర్గంలోనే అచ్చంపేట, ఉప్పునుంతల, అమ్రాబాద, పదర, బల్మూర్, లింగాల తదితర మండలాల్లో జోరుగా వాన కురుస్తోంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణం పూర్తిగా చల్లదనంగా మారింది. వర్షాలు పడుతుండడంతో నియోజకవర్గంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News