డ్రాగన్ ఫ్రూట్ పేరును 'కమలం'గా మార్చిన బీజేపీ

దిశ,వెబ్‌డెస్క్: డ్రాగన్ ఫ్రూట్ పేరు మారింది. డ్రాగన్ ఫ్రూట్ పేరు కాస్త ‘కమలం’ గా మారింది. గులాబీ రంగులో ఎట్రాక్టీవ్ గా కనిపించే ఈ పండు తినడం వల్ల మనశరీరానికి అనేక లాభాలున్నాయి. విటమిన్ సి, అరుగదలతో పాటు బరువు తగ్గాలనుకునే వారు డాక్టర్ సలహాలతో ఇ పండును తింటుంటారు. అందుకే ఈ ఫ్రూట్ ను విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటుంటారు. అయితే ఇంత పాపులారిటీ ఉన్న ఈ పండును గుజరాత్ ప్రభుత్వం కమలం’గా పేరు మారుస్తూ పేటెంట్ […]

Update: 2021-01-20 00:51 GMT

దిశ,వెబ్‌డెస్క్: డ్రాగన్ ఫ్రూట్ పేరు మారింది. డ్రాగన్ ఫ్రూట్ పేరు కాస్త ‘కమలం’ గా మారింది. గులాబీ రంగులో ఎట్రాక్టీవ్ గా కనిపించే ఈ పండు తినడం వల్ల మనశరీరానికి అనేక లాభాలున్నాయి. విటమిన్ సి, అరుగదలతో పాటు బరువు తగ్గాలనుకునే వారు డాక్టర్ సలహాలతో ఇ పండును తింటుంటారు. అందుకే ఈ ఫ్రూట్ ను విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటుంటారు. అయితే ఇంత పాపులారిటీ ఉన్న ఈ పండును గుజరాత్ ప్రభుత్వం కమలం’గా పేరు మారుస్తూ పేటెంట్ రైట్స్ తీసుకుంది. ఈ సందర్భంగా గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మాట్లాడుతూ ఆ పేరు ఎందుకో నచ్చలేదు. కాబట్టే పేరు మార్చాం. డ్రాగన్ ఫ్రూట్ కమలం ఆకారంలోనే ఉంటుంది. కమలం సంస్కృత పదమని… అందుకే దానికి ఆ పేరును నిర్ణయించామని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, దీనిపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదన్నారు.

Tags:    

Similar News