గాంధీ ఆస్పత్రి ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

దిశ, వెబ్‎డెస్క్: జీతం రాలేదనే మనస్తాపంతో ఆస్పత్రి ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గాంధీ పేషెంట్ కేర్‎లో హరీష్ అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నాడు. గత నాలుగు నెలలుగా జీతం రాలేదనే మనస్తాపంతో.. ఆస్పత్రి ఎదుట ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే గమనించిన సిబ్బంది హరీష్ ను అడ్డుకుని చికిత్సను అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Update: 2020-11-24 07:20 GMT

Tags:    

Similar News