సీఎం కీలక ప్రకటన.. జర్నలిస్టులు, వారి కుటుంబాలకు వ్యాక్సిన్ ఫ్రీ

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కారణంగా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతున్న వేళ యూపీ సీఎం యోగీ ఆధిత్యానాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు, మీడియా సిబ్బందికి, వారి కుటుంబాల్లో 18 ఏండ్ల దాటి వారికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు యోగీ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, మే 1వ తేదీ నుంచి దేశంలో 18 ఏండ్లు దాటిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్న విషయం […]

Update: 2021-05-04 07:02 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కారణంగా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతున్న వేళ యూపీ సీఎం యోగీ ఆధిత్యానాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు, మీడియా సిబ్బందికి, వారి కుటుంబాల్లో 18 ఏండ్ల దాటి వారికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు యోగీ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, మే 1వ తేదీ నుంచి దేశంలో 18 ఏండ్లు దాటిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్న విషయం తెలిసిందే.

 

Tags:    

Similar News