మహేష్ కు హెడ్ మసాజ్ చేసిన సితార… పిక్ వైరల్

సితార ఘట్టమనేని… సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు. నమ్రత శిరోద్కర్ ముద్దుల బిడ్డ… సోషల్ మీడియా అటెన్షన్ క్యాచ్ చేస్తుంది. ఫ్రెండ్ ఆరాధ్య తో కలిసి యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసిన సితార… ఈ మధ్యే ఇన్ స్టాగ్రం అకౌంట్ ఓపెన్ చేసింది. అకౌంట్ ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే వేల మంది ఫాలోవర్స్ ను సంపాదించిన సీతు పాప… రోజుకో ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో ఆకట్టుకుంటోంది. లాక్ డౌన్ సమయంలో నాన్నతో కలిసి ఎంజాయ్ చేస్తున్న […]

Update: 2020-04-24 03:28 GMT

సితార ఘట్టమనేని… సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు. నమ్రత శిరోద్కర్ ముద్దుల బిడ్డ… సోషల్ మీడియా అటెన్షన్ క్యాచ్ చేస్తుంది. ఫ్రెండ్ ఆరాధ్య తో కలిసి యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసిన సితార… ఈ మధ్యే ఇన్ స్టాగ్రం అకౌంట్ ఓపెన్ చేసింది. అకౌంట్ ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే వేల మంది ఫాలోవర్స్ ను సంపాదించిన సీతు పాప… రోజుకో ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో ఆకట్టుకుంటోంది.

లాక్ డౌన్ సమయంలో నాన్నతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సితార… పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మహేష్ కు హెడ్ మసాజ్ చేస్తున్న ఫోటో పోస్ట్ చేసింది. నాన్నకు ఇది చాలా నచ్చిందని… నేను హ్యాపీ అని తెలిపింది. గౌతమ్ ఘట్టమనేని గేమ్ ఆడుతుండగా… మహేష్ కు హెడ్ మసాజ్ చేసే వాలంటీర్ దొరికిందని తెలిపింది నమ్రత. మసాజ్ గొప్పగా చేసిందని ఫీడ్ బ్యాక్ కూడా ఇచ్చారట మహేష్.


Tags: : Sitara, Mahesh Babu, Social Media, Namrata Shirodkar, Gautham Ghattamaneni

Tags:    

Similar News