విత్తనాల కోసం బారులు

దిశ, మెదక్: తొలకరి చినుకులు పడగానే ఏరువాక పౌర్ణమి అనంతరం రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ప్రభుత్వం ఈ ఏడాది నియంత్రిత పంటల మార్పిడితో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేయాలనడంతో.. జిల్లాలో రైతులు సబ్సిడీ విత్తనాల కోసం బారులు తీరారు. జిల్లాలో ఎక్కడ చూసినా విత్తనాలు కోనుగోలు చేస్తూ రైతులు బీజీ బీజీగా ఉన్నారు.

Update: 2020-06-13 05:15 GMT

Tags:    

Similar News