ఇప్పుడు ఫేస్‌బుక్ వంతు..

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతున్నందున దిగ్గజ కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం‌హోమ్ ప్రకటించాయి. ఇప్పటికే గూగుల్, ట్విట్టర్ వచ్చే ఏడాది వరకు వర్క్ ఫ్రం హోం చేసేందుకు అనుమతి ఇచ్చాయి. తాజాగా ఫేస్‌బుక్ కూడా తమ ఉద్యోగులకు వచ్చే ఏడాది జూలై వరకు ఇంటి వద్ద నుంచి పని చేయాలని సూచించింది. ఎవరింట్లో వారు ఆఫీసు ఏర్పాటు చేసుకునేందుకు మరో 1000డాలర్లు అదనంగా ఇస్తామని తెలిపింది.

Update: 2020-08-07 08:02 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతున్నందున దిగ్గజ కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం‌హోమ్ ప్రకటించాయి. ఇప్పటికే గూగుల్, ట్విట్టర్ వచ్చే ఏడాది వరకు వర్క్ ఫ్రం హోం చేసేందుకు అనుమతి ఇచ్చాయి.

తాజాగా ఫేస్‌బుక్ కూడా తమ ఉద్యోగులకు వచ్చే ఏడాది జూలై వరకు ఇంటి వద్ద నుంచి పని చేయాలని సూచించింది. ఎవరింట్లో వారు ఆఫీసు ఏర్పాటు చేసుకునేందుకు మరో 1000డాలర్లు అదనంగా ఇస్తామని తెలిపింది.

Tags:    

Similar News