ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగించారు. సెప్టెంబర్ 15 వరకు ఇంటర్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టవచ్చని రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్-ఎయిడెడ్, కో-ఆపరేటివ్, టీఎస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, టీఎస్ మోడల్, బీసీ వెల్ఫేర్, టీఎస్ మైనారిటీ వెల్ఫేర్, కేజీబీవీ, ప్రోత్సాహక జూనియర్ కాలేజీలు, రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ కోర్సును అందించే కాంపొజిట్ డిగ్రీ కాలేజీలకు పొడిగించిన గడువు వర్తిస్తుందని ఇంటర్ […]

Update: 2021-08-30 07:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగించారు. సెప్టెంబర్ 15 వరకు ఇంటర్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టవచ్చని రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్-ఎయిడెడ్, కో-ఆపరేటివ్, టీఎస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, టీఎస్ మోడల్, బీసీ వెల్ఫేర్, టీఎస్ మైనారిటీ వెల్ఫేర్, కేజీబీవీ, ప్రోత్సాహక జూనియర్ కాలేజీలు, రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ కోర్సును అందించే కాంపొజిట్ డిగ్రీ కాలేజీలకు పొడిగించిన గడువు వర్తిస్తుందని ఇంటర్ ఎడ్యూకేషన్ సెక్రటరీ సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి ఫిజికల్ తరగతులు నిర్వహించనున్న నేపథ్యంలో విద్యార్థులు నేరుగా కళాశాలకు వచ్చి అడ్మిషన్ పొందే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News