ఎగ్జిమ్ బ్యాంకులో ఆఫీసర్లు
భారత ప్రభుత్వానికి చెందిన ఎక్స్పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎగ్జిమ్ బ్యాంక్) కాంట్రాక్టు ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. పోస్టు పేరు : స్పెషలిస్ట్ ఆఫీసర్లు మొత్తం ఖాళీలు : 6 అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్/ బీఈ/ బీటెక్, పోస్టు గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ (లా) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి. వయస్సు : 1 ఫిబ్రవరి 2021 నాటికి 45ఏళ్లు మించకూడదు. అప్లికేషన్ ఫీజు […]
భారత ప్రభుత్వానికి చెందిన ఎక్స్పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎగ్జిమ్ బ్యాంక్) కాంట్రాక్టు ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
పోస్టు పేరు : స్పెషలిస్ట్ ఆఫీసర్లు
మొత్తం ఖాళీలు : 6
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్/ బీఈ/ బీటెక్, పోస్టు గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ (లా) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.
వయస్సు : 1 ఫిబ్రవరి 2021 నాటికి 45ఏళ్లు మించకూడదు.
అప్లికేషన్ ఫీజు : జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.750 (ఇతరులు రూ.100)
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ : 5 మార్చి, 2021
వెబ్సైట్ : www.eximbankindia.in/careers