ఏపీలో ఆపరేషన్ సుర

అమరావతి: నాటు సారా తయారీ కేంద్రాల నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ సుర కొనసాగుతోంది. డీజీపీ ఆదేశాలతో అధికారులు సారా తయారీ కేంద్రాలపై ఏకకాలంలో మెరుపు దాడులు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో 10వేల మంది సిబ్బంది పాల్గొనగా, భారీగా బెల్లం ఊటలు, సారా నిల్వలు ధ్వంసం చేస్తున్నారు. tags:ap, amaravathi, operation, sura, gdp, country alcohol, gudumba, natu sara

Update: 2020-03-11 00:03 GMT

అమరావతి: నాటు సారా తయారీ కేంద్రాల నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ సుర కొనసాగుతోంది. డీజీపీ ఆదేశాలతో అధికారులు సారా తయారీ కేంద్రాలపై ఏకకాలంలో మెరుపు దాడులు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో 10వేల మంది సిబ్బంది పాల్గొనగా, భారీగా బెల్లం ఊటలు, సారా నిల్వలు ధ్వంసం చేస్తున్నారు.

tags:ap, amaravathi, operation, sura, gdp, country alcohol, gudumba, natu sara

Tags:    

Similar News