మహిళా వలంటీర్లకు వేధింపులు

దిశ, వెబ్ డెస్క్: తమను మాజీ కౌన్సిలర్ వేధిస్తున్నారని నెల్లూరులో ఇద్దరు మహిళా వలంటీర్లు ఆరోపిస్తున్నారు . కోరిక తీర్చాలని తమను మాజీ కౌన్సిలర్ వేధిస్తున్నారని వారు ఆరోపించారు. కోరిక తీర్చకపోతే వాలంటీర్లుగా ఉద్యోగం చేయలేరని ఆయన బెదిరింపులకు దిగుతున్నారని వారు తెలిపారు.కాగా అతడిపై పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు.

Update: 2020-09-11 09:41 GMT

దిశ, వెబ్ డెస్క్:
తమను మాజీ కౌన్సిలర్ వేధిస్తున్నారని నెల్లూరులో ఇద్దరు మహిళా వలంటీర్లు ఆరోపిస్తున్నారు . కోరిక తీర్చాలని తమను మాజీ కౌన్సిలర్ వేధిస్తున్నారని వారు ఆరోపించారు. కోరిక తీర్చకపోతే వాలంటీర్లుగా ఉద్యోగం చేయలేరని ఆయన బెదిరింపులకు దిగుతున్నారని వారు తెలిపారు.కాగా అతడిపై పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News