2792రైల్వే అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తులు

దిశ, హైదరాబాద్ : భారతీయ రైల్వేలో ఖాళీగా ఉన్న 2792 అప్రెంటీస్ పోస్టులకు ఇంతకుముందు విడుదల చేసిన నోటిఫికేషన్ ను సవరిస్తూ ఈస్టర్న్ రైల్వే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి6నుంచి దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపింది.దరఖాస్తులకు ఏప్రిల్ 4ను చివరి తేదిగా ప్రకటించారు. ఈస్టర్న్ రైల్వే పరిధిలోని వర్క్ షాపులు, డివిజన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయస్సు 15నుంచి 24ఏళ్ల లోపు ఉండాలనే నిబంధన పెట్టారు. Tags: eastern railway apprentice […]

Update: 2020-03-05 19:41 GMT

దిశ, హైదరాబాద్ :
భారతీయ రైల్వేలో ఖాళీగా ఉన్న 2792 అప్రెంటీస్ పోస్టులకు ఇంతకుముందు విడుదల చేసిన నోటిఫికేషన్ ను సవరిస్తూ ఈస్టర్న్ రైల్వే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి6నుంచి దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపింది.దరఖాస్తులకు ఏప్రిల్ 4ను చివరి తేదిగా ప్రకటించారు. ఈస్టర్న్ రైల్వే పరిధిలోని వర్క్ షాపులు, డివిజన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయస్సు 15నుంచి 24ఏళ్ల లోపు ఉండాలనే నిబంధన పెట్టారు.

Tags: eastern railway apprentice jobs, 2972 posts, march 6 application date

Tags:    

Similar News