ఢిల్లీలో ప్రత్యేక కొవిడ్ ఆస్పత్రి

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో కరోనా వైరస్ నివారణ కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే డీఆర్‌డీవో ఆధ్వర్యంలో దేశ రాజధానిలో తాత్కాలికంగా ఓ ప్రత్యేక కొవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరిట.. సుమారు 1000 పడకల ఈ ఆస్పత్రిలో.. 250 ఐసీయూ బెడ్‌లను అందుబాటులో ఉంచారు. కాగా, ఈ ఆస్పత్రిని కేవలం 11 రోజుల్లోనే నిర్మించడం గమనార్హం.

Update: 2020-07-04 22:25 GMT

Tags:    

Similar News