కట్టిన రెండ్రోజులకే డబుల్ బెడ్రూమ్ లు ఇలా.. వీడియో వైరల్

దిశ, కోటగిరి: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కల్లూరు గ్రామంలో నిరుపేదలకు నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించింది. ఫ్లోరింగ్ పనులు పూర్తి చేసిన రెండు రోజులలోనే నీరు పడితే మొత్తం కొట్టుకుపోతుందని డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారుడు సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు. అది క్షణాల్లోనే వైరల్ అయి కూర్చుంది. తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షలు ఇచ్చినా, తమ చేతి నుంచి […]

Update: 2021-12-27 00:08 GMT

దిశ, కోటగిరి: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కల్లూరు గ్రామంలో నిరుపేదలకు నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించింది. ఫ్లోరింగ్ పనులు పూర్తి చేసిన రెండు రోజులలోనే నీరు పడితే మొత్తం కొట్టుకుపోతుందని డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారుడు సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు. అది క్షణాల్లోనే వైరల్ అయి కూర్చుంది.

తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షలు ఇచ్చినా, తమ చేతి నుంచి సుమారు 2 లక్షల వరకు ఖర్చు చేస్తున్నామని లబ్డిదారులు వాపోతున్నారు. ఇళ్ల నిర్మాణలో నాణ్యత లోపం ఉందని, కట్టిన రెండు రోజులలోనే నాణ్యత లోపం కనిపిస్తోందని లబ్దిదారులు అంటున్నారు. నీరు పడితే ఫ్లోరింగ్ కొట్టుకపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Full View

Tags:    

Similar News