అమ్మో.. బాల్‌కు ఉమ్మా

త్వరలో జరగనున్న దక్షిణాఫ్రికా, భారత్‌ల ముక్కోణపు వన్డే సిరీస్‌ నేపథ్యంలో భారత బౌలర్లకు బీసీసీఐ కీలక సూచనలు చేసింది. కరోనా వైరస్ వేగంగా ప్రబలుతున్న క్రమంలో నివారణ చర్యల్లో భాగంగా.. బంతికి ఉమ్మి అంటించొద్దని తెలిపింది. నోరు, ముక్కు, కళ్ల ద్వారానే కరోనా వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. కాగా, బంతి ఎక్కువగా స్పిన్ అవ్వడానికి బౌలర్లు ఉమ్మిని ఉపయోగిస్తారు. బీసీసీఐ తాజా ఆదేశాలతో ఎలాంటి ప్రత్యామ్నాయాలు తీసుకుంటారో […]

Update: 2020-03-11 02:51 GMT

త్వరలో జరగనున్న దక్షిణాఫ్రికా, భారత్‌ల ముక్కోణపు వన్డే సిరీస్‌ నేపథ్యంలో భారత బౌలర్లకు బీసీసీఐ కీలక సూచనలు చేసింది. కరోనా వైరస్ వేగంగా ప్రబలుతున్న క్రమంలో నివారణ చర్యల్లో భాగంగా.. బంతికి ఉమ్మి అంటించొద్దని తెలిపింది. నోరు, ముక్కు, కళ్ల ద్వారానే కరోనా వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. కాగా, బంతి ఎక్కువగా స్పిన్ అవ్వడానికి బౌలర్లు ఉమ్మిని ఉపయోగిస్తారు. బీసీసీఐ తాజా ఆదేశాలతో ఎలాంటి ప్రత్యామ్నాయాలు తీసుకుంటారో చూడాలి.

tags: bcci, team india, south africa, odi, saliva, mint, bowlers, ball,

Tags:    

Similar News