ప్రకాశం బ్యారేజ్‌లో దూకి డాక్టర్ ఆత్మహత్య

దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం బ్యారేజ్‌లోకి దూకి ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నదీ ప్రవాహంలో దూకడంతో వైద్యుడు కొట్టుకుపోయారు. గల్లంతైన వ్యక్తి మానసిక వైద్య నిపుణుడు అద్దేపల్లి శ్రీనివాస్‌గా గుర్తించారు. డాక్టర్ కోసం గజ ఈతగాళ్లు, పోలీసులు నదిలో గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Update: 2020-08-23 22:28 GMT

Tags:    

Similar News