రెబల్ స్టార్‌తో బాలీవుడ్ హాట్ బ్యూటీ?

దిశ, వెబ్‌డెస్క్: హాట్ బ్యూటీ దిశా పఠానీ క్రేజీ చాన్స్ కొట్టేసిందని బీటౌన్ టాక్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ వయొలెంట్‌గా కనిపించనున్న ‘సలార్’ మూవీలో నటించబోతుందని సమాచారం. డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కేజీఎఫ్ మేకర్స్ కాంబినేషన్‌‌లో వస్తున్న సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తుండగా.. బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ గుర్తింపు పొందిన దిశా పఠానీ అయితే బాగుంటుందని డిసైడ్ అయ్యారట. తను ఐతే సినిమాకు మరింత హాట్‌నెస్ యాడ్ చేస్తుందనే ఆలోచనతో […]

Update: 2020-12-23 00:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: హాట్ బ్యూటీ దిశా పఠానీ క్రేజీ చాన్స్ కొట్టేసిందని బీటౌన్ టాక్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ వయొలెంట్‌గా కనిపించనున్న ‘సలార్’ మూవీలో నటించబోతుందని సమాచారం. డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కేజీఎఫ్ మేకర్స్ కాంబినేషన్‌‌లో వస్తున్న సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తుండగా.. బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ గుర్తింపు పొందిన దిశా పఠానీ అయితే బాగుంటుందని డిసైడ్ అయ్యారట. తను ఐతే సినిమాకు మరింత హాట్‌నెస్ యాడ్ చేస్తుందనే ఆలోచనతో ఫీమేల్ లీడ్‌గా ఎంచుకున్నారని తెలుస్తుంది.

మలంగ్ సినిమాలో చివరగా కనిపించిన దిశ..బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా తనలో పాజిటివిటీని నింపిందని తెలిపింది. మరో వైపు సల్మాన్ ఖాన్‌తో నటించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ ఫిల్మింగ్ ఇప్పటికే పూర్తి కాగా, సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తోంది.

Tags:    

Similar News