Disha News Roundup-10.30 AM

నిత్య పెళ్లి కూతురు.. యువతి మూడో పెళ్లిని బయటపెట్టిన ఆధార్ కార్డ్! నేను అనాథను.. ఇద్దరం ఓకే కంపెనీలో పని చేస్తున్నాం.. పెళ్లి చేసుకుందాం.. అంటూ ఓ యువతి మాయమాటలతో తోటి ఉద్యోగైన యువకుడిని మోసం చేసింది. ప్రేమ, పెళ్లి పేరిట అతడిని వంచించి.. రూ. 6 లక్షలు తీసుకుని పరారీ అయింది. అప్పటికే ఇద్దరిని వివాహమాడిన ఆ కిలాడీ లేడి.. ముచ్చటగా మూడో వ్యక్తిని మోసం చేసి జంప్ అయింది.   For More News […]

Update: 2021-06-12 23:34 GMT

నిత్య పెళ్లి కూతురు.. యువతి మూడో పెళ్లిని బయటపెట్టిన ఆధార్ కార్డ్!

నేను అనాథను.. ఇద్దరం ఓకే కంపెనీలో పని చేస్తున్నాం.. పెళ్లి చేసుకుందాం.. అంటూ ఓ యువతి మాయమాటలతో తోటి ఉద్యోగైన యువకుడిని మోసం చేసింది. ప్రేమ, పెళ్లి పేరిట అతడిని వంచించి.. రూ. 6 లక్షలు తీసుకుని పరారీ అయింది. అప్పటికే ఇద్దరిని వివాహమాడిన ఆ కిలాడీ లేడి.. ముచ్చటగా మూడో వ్యక్తిని మోసం చేసి జంప్ అయింది. For More News Click Here

Smart phone మరోకోణం: స్మార్ట్‌ ఫోన్‌ను నమ్మకండి!

ఈటల ఎపిసోడ్‌పై మాట్లాడుదామని బాగా పరిచయం ఉన్న ఓ రాజకీయ నాయకుని నెంబరుకు నాలుగు రోజుల కిందట కాల్ చేసాను. అతను కాల్ లిఫ్ట్ చేయకుండా కట్ చేసాడు. అంతలోనే అతని నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. ‘‘ఈ మధ్య అందరి ఫోన్లూ ట్యాప్ అవుతున్నాయట. ఎవరితో ఏం మాట్లాడాలన్నా భయమేస్తోంది. వాట్సాప్ అయితేనే కొంతలో కొంత సేఫ్’’ అంటూ సంభాషణ స్టార్ట్ చేసాడు. For more News click here

Porn videos: రివేంజ్ ‘పోర్న్’.. రాజకీయ ప్రకంపనలకు కారణమయ్యే చాన్స్.!

టెక్నాలజీ హంగులు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి వికాసానికి తోడ్పడుతున్నాయో.. అంతటి వినాశనానికీ కారణమవుతున్నాయి. ఈ రోజుల్లో మంచి, చెడు దేనికైనా సోషల్ మీడియానే వేదిక కాగా.. పాజిటివిటీ గురించి పక్కనబెడితే, నెగెటివిటీకి మాత్రం ఆన్‌లైన్ ప్రపంచమే కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇప్పుడు రాజ్యాలు గెలవాలంటే యుద్ధాలు చేయాల్సిన పనిలేదు For more News click Here

 

 

Similar News