ఈ రెండు రాశుల వారికి కీడు జరగనుంది.. మీరున్నారా?
వచ్చే వారంలో కుంభరాశిలో శని తిరోగమనం చేయబోతున్నాడు.
దిశ, వెబ్ డెస్క్: వచ్చే వారంలో కుంభరాశిలో శని తిరోగమనం చేయబోతున్నాడు.ఇలాగే నెల రోజుల పాటు ఉండనున్నాడు. దీని ప్రభావం వల్ల ఈ రెండు రాశుల వారికి కీడు జరగనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
తులారాశి
శని వ్యతిరేక కదలిక వల్ల ఈ రాశి వారికి కష్టాలు ఎక్కువ అవ్వనున్నాయి. ఉద్యోగంలో కూడా కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో వ్యాపారాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసేటప్పుడైన ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి.
మేషం
శని వ్యతిరేక కదలిక వల్ల ఈ రాశి వారు నష్టాల వల్ల చాలా దెబ్బ తింటారు. మీరు చేయాలకున్న పనులను చెయ్యలేరు. అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. భార్య, భర్తల మధ్య జరిగిన గొడవలు విడాకులు వరకు దారి తీస్తాయి.