Coins in Rivers: నదిలో నాణేలు ఎందుకు విసురుతుంటారు.. ఎందుకో తెలుసా?

మన దేశంలో చాలాకాలం నుంచి ఓ అలవాటును పాటిస్తున్నారు.

Update: 2023-03-03 03:18 GMT

దిశ,వెబ్ డెస్క్ : మన దేశంలో చాలాకాలం నుంచి ఓ అలవాటును పాటిస్తున్నారు. మనం కోరుకున్న కోర్కెలు నేరవెరడానికి పలు రకాల మూఢ నమ్మకాలను నమ్మి అనుసరిస్తుంటారు.  మరి కొంత మంది ఇవన్ని నిజాలు కావని కొట్టి పడేస్తుంటారు. నదిలో నాణేలు వేస్తే కోరికలు నెరవేరతాయని నమ్ముతుంటారు. ఇది ఇప్పుడు పుట్టింది కాదు.. అనాదిగా వస్తున్న ఓ నమ్మకం. కొంత మంది సముద్రాల్లో, బావుల్లో రూపాయి నాణేం, రెండు రూపాయిల నాణెం వేయడం ఓ అలవాటుగా మారిపోయింది. ఇలా వేస్తే కోరికలు నెరువేరుతాయా? లేదన్నది ఇక్కడ చదివి తెలుసుకుందాం. దీని గురించి జ్యోతిష్యం ఏమి చెబుతుందంటే.. ఎవరి దోషమైనా దూరం చేసేందుకు వాళ్లకి సంబంధించిన వ్యక్తులు నాణేలు లేదా కొన్ని వస్తువుల్ని నీళ్లలో వేయాలి. అలా చేస్తే దోషం పూర్తిగా తొలగుతుందని జ్యోతిష్య పండితులు వెల్లడించారు. 

Also Read: శుక్రవారం లక్ష్మీ దేవిని ఇలా పూజిస్తే.. మీ ఇంటి నిండా సంపదే!

Tags:    

Similar News