కామంతో రెచ్చిపోయిన డ్రైవర్.. క్యాబ్ ఎక్కిన యువతిపై 3 గంటలు అత్యాచారం (వీడియో)

ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన డ్రైవరే భక్షకుడిగా మారాడు.

Update: 2023-10-21 12:41 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన డ్రైవరే భక్షకుడిగా మారాడు. కారులో యువతి ఒంటరిగా ఉందని కామాంధుడిలా మారి ఆమెపై విరుచుకుపడ్డాడు. తనను పాడు చేయవద్దని కాళ్లా వేళ్లా పడ్డా కనికరించకుండా పశువులా ఆమెను ఆక్రమించి మూడు గంటల పాటు అత్యాచారం చేసి నరకం చూపించాడు. విషయం ఎవరికి చెప్పను.. వదిలేయండి నా దారిన నేను పోతా అని ప్రాధేయపడ్డా.. కరుణించని కామాంధుడు నాలుగో సారి ఆమెపై అత్యాచారం చేసి అతి కిరాతంగా హత్య చేసి పాతిపెట్టాడు. ఆపై అరెస్ట్ చేసిన మహిళా కానిస్టేబుల్‌తోనూ ఎఫైర్ పెట్టుకుని కామ క్రీడల్లో మునిగితేలాడు. తన భార్య గర్భవతి కావడంతో ఆమెతో శృంగారం చేయలేక.. తన కామ దాహం తీర్చుకోవడానికి ఓ అమాయక యువతిని బలి తీసుకున్నాడీ కీచకుడు, బెంగళూరులో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో కోసం ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి.    

Similar News