Naresh మొదటి భార్య రమ్యపై Pavitra Lokesh ఫిర్యాదు..

నా వ్యక్తిగత జీవితంపై నరేష్ మొదటి భార్య రమ్యరఘుపతి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని సినీ నటి పవిత్ర సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Update: 2022-11-28 05:21 GMT

దిశ, వెబ్ డెస్క్: నా వ్యక్తిగత జీవితంపై నరేష్ మొదటి భార్య రమ్యరఘుపతి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని సినీ నటి పవిత్ర సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అడ్డం పెట్టుకొని నన్ను కించపరుస్తున్నారని తెలిపారు. పలు యూట్యూబ్ ఛానళ్లను రమ్యే వెనుక ఉండి నడిపిస్తున్నారు. రమ్య, నరేష్‌ల మధ్య కుటుంబ వివాదాలున్నాయని తెలిపారు. గతంలో కూడా నాపై రమ్య దాడి చేసేందుకు ప్రయత్నించిందన్నారు. రమ్య ఇప్పటికే పలు క్రిమినల్ కేసుల్లో జోక్యం చేసుకుందని ఆరోపించారు. నా పరువుకు భంగం కలిగించేలా రమ్య రఘపతి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై నిన్న ఆమె సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Read more:

శోభనం గదిలో వధువు రెండు రోజులుగా.. తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన వరుడు

Tags:    

Similar News