ఇరాన్‌లో పెరుగుతున్న కరోనా మృతులు

కరోనాతో గురువారం 15 మంది మృతిచెందినట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 107కు చేరుకుంది. ఇప్పటివరకు ఇరాన్‌లో 3,513 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. tags : coronavirus-iran- 15 new deaths, covid, caronvirus

Update: 2020-03-05 05:52 GMT

కరోనాతో గురువారం 15 మంది మృతిచెందినట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 107కు చేరుకుంది. ఇప్పటివరకు ఇరాన్‌లో 3,513 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.

tags : coronavirus-iran- 15 new deaths, covid, caronvirus

Tags:    

Similar News