బ్రేకింగ్‌ న్యూస్.. RGV కిడ్నాప్.. ‘మెగా ఫ్యామిలీపై‌నే అనుమానం’..!

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలన ట్వీట్ చేసి, తొలగించారు. ఆర్‌జీవీ మిస్సింగ్‌ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రేపు ఉదయం 9.30 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు రాంగోపాల్ వర్మ గురువారం సాయంత్రం ప్రకటించాడు. ‘రామ్ గోపాల్ వర్మ అనే దర్శకుడు కిడ్నాప్ అయ్యాడు.. పీకే ఫ్యాన్స్, మెగా కుటుంబ సభ్యులు, మాజీ సీఎం, ఆయన కుమారుడు ఈ పని చేసి ఉంటారని అనుమానం […]

Update: 2021-11-18 08:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలన ట్వీట్ చేసి, తొలగించారు. ఆర్‌జీవీ మిస్సింగ్‌ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రేపు ఉదయం 9.30 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు రాంగోపాల్ వర్మ గురువారం సాయంత్రం ప్రకటించాడు. ‘రామ్ గోపాల్ వర్మ అనే దర్శకుడు కిడ్నాప్ అయ్యాడు.. పీకే ఫ్యాన్స్, మెగా కుటుంబ సభ్యులు, మాజీ సీఎం, ఆయన కుమారుడు ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నాను’ అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్ అప్‌లోడ్ చేసిన క్షణాల్లోనే తొలగించడం గమనార్హం.

Tags:    

Similar News