కర్నూల్ లో గన్ మిస్ ఫైర్…

దిశ వెబ్ డెస్క్: కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌లో తుపాకి మిస్ ఫైర్ అయింది. ఎస్ఏపీ క్యాంపులో డీఐజీ బంగ్లా వద్ద డీఐజీకి గౌరవ వందనం సమర్పించే ప్రిపరేషన్ పమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ సాల్మన్ రాజు కడుపులో నుంచి బుల్లెట్ దూసుకుపోయి వీపు గుండా బయటకు వచ్చింది. దీంతో ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి సాల్మన్ మరణించాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Update: 2020-09-10 06:44 GMT

దిశ వెబ్ డెస్క్:
కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌లో తుపాకి మిస్ ఫైర్ అయింది. ఎస్ఏపీ క్యాంపులో డీఐజీ బంగ్లా వద్ద డీఐజీకి గౌరవ వందనం సమర్పించే ప్రిపరేషన్ పమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ సాల్మన్ రాజు కడుపులో నుంచి బుల్లెట్ దూసుకుపోయి వీపు గుండా బయటకు వచ్చింది. దీంతో ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి సాల్మన్ మరణించాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News