ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి….

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. తండ్రి ఇస్తాంబుల్ చేస్తా అనీ…కొడుకు డల్లాస్ చేస్తాననీ చెప్తారని ఆయన అన్నారు. ఇప్పుడు ఇండ్లు మొత్తం నీట మునిగి పోయాయని ఆయన అన్నారు. దుర్మార్గపు టీఆర్ఎస్ పాలన నుంచి నగరాన్ని కాపాడుకోవాలని ఆయన తెలిపారు. నగర పరిస్థితి పై అసెంబ్లీలో మాట్లాడుదామంటే మైక్ ఇవ్వరని ఆయన చెప్పారు.

Update: 2020-10-17 04:33 GMT

దిశ, వెబ్ డెస్క్:
హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. తండ్రి ఇస్తాంబుల్ చేస్తా అనీ…కొడుకు డల్లాస్ చేస్తాననీ చెప్తారని ఆయన అన్నారు. ఇప్పుడు ఇండ్లు మొత్తం నీట మునిగి పోయాయని ఆయన అన్నారు. దుర్మార్గపు టీఆర్ఎస్ పాలన నుంచి నగరాన్ని కాపాడుకోవాలని ఆయన తెలిపారు. నగర పరిస్థితి పై అసెంబ్లీలో మాట్లాడుదామంటే మైక్ ఇవ్వరని ఆయన చెప్పారు.

Tags:    

Similar News