కాళేశ్వరం జలాల వినియోగంపై సదస్సు

దిశ, నల్లగొండ: కాళేశ్వరం నుంచి కాలువల ద్వారా వచ్చే జలాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఎమ్మెల్యే గొంగిడి సునీత వివరించారు. యాదగిరిగుట్ట పట్టణంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల పరిధిలోని సర్పంచ్​లు, ప్రజా ప్రతినిధులు, నాయకులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ద్వారా గ్రామాలకు వచ్చే జలాలను చెరువులు, కాల్వలకు ఎలా మళ్లించాలి? వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవడంపై ఎమ్మెల్యే డిజిటల్​ స్క్రీన్​ ద్వారా అవగాహన కల్పించారు.

Update: 2020-06-01 07:06 GMT

Tags:    

Similar News