అణచివేతే సీఎం కేసీఆర్ ఆయుధం

దిశ,హైదరాబాద్: కనీస వేతనాలు, హక్కులు కావాలని వెళ్లే ప్రజలను ఉక్కపాదంతో అణచివేయటమే సీఎం కేసీఆర్ ఆయుధంగా పెట్టుకున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీచర్ల సమస్యలు పరిష్కారించాలని అసెంబ్లీ వస్తుంటే వారిని అరెస్టు చేసి అక్రమ కేస్ లు పెట్టారని మండిపడ్డారు. ఆశ వర్కర్ లకు 7500 జీతాలు పెంచామని చెప్పి ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు 3వేలు ఇస్తూ నమ్మక ద్రోహం చేస్తున్నారని తెలిపారు. Tags: CM […]

Update: 2020-03-14 02:02 GMT

దిశ,హైదరాబాద్: కనీస వేతనాలు, హక్కులు కావాలని వెళ్లే ప్రజలను ఉక్కపాదంతో అణచివేయటమే సీఎం కేసీఆర్ ఆయుధంగా పెట్టుకున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీచర్ల సమస్యలు పరిష్కారించాలని అసెంబ్లీ వస్తుంటే వారిని అరెస్టు చేసి అక్రమ కేస్ లు పెట్టారని మండిపడ్డారు. ఆశ వర్కర్ లకు 7500 జీతాలు పెంచామని చెప్పి ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు 3వేలు ఇస్తూ నమ్మక ద్రోహం చేస్తున్నారని తెలిపారు.
Tags: CM KCR lifespan if suppressed, Illegal cases were filed, Asha is betraying the workmen

Tags:    

Similar News