టాక్స్ పేయర్స్‌కు కేంద్రం గుడ్‌ న్యూస్

కరోనా వైరస్ కారణంగా దేశంలో అత్యవసర విభాగాలు మినహా అన్ని మూతపడ్డాయి. దీంతో చాలా మందికి ఆదాయం తగ్గింది. ఈ క్రమంలోనే 5 లక్షలలోపు ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారులకు కేంద్రం శుభవార్త అందించింది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 14 లక్షల మంది టాక్స్ పేయర్స్‌కు ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ అందజేయనున్నట్టు ప్రకటించింది. జీఎస్టీ, కస్టమ్ రీఫండ్, పెండింగ్ లో ఉన్న వ్యాపారవేత్తలు, msme సంస్థలకు వెంటనే పన్ను రీఫండ్ చెల్లిస్తామని తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా […]

Update: 2020-04-08 08:35 GMT

కరోనా వైరస్ కారణంగా దేశంలో అత్యవసర విభాగాలు మినహా అన్ని మూతపడ్డాయి. దీంతో చాలా మందికి ఆదాయం తగ్గింది. ఈ క్రమంలోనే 5 లక్షలలోపు ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారులకు కేంద్రం శుభవార్త అందించింది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 14 లక్షల మంది టాక్స్ పేయర్స్‌కు ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ అందజేయనున్నట్టు ప్రకటించింది. జీఎస్టీ, కస్టమ్ రీఫండ్, పెండింగ్ లో ఉన్న వ్యాపారవేత్తలు, msme సంస్థలకు వెంటనే పన్ను రీఫండ్ చెల్లిస్తామని తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా కేంద్రం ప్రభుత్వం లబ్దిదారులకు రూ.18వేల కోట్లు అందజేయనుంది.

Tags : income tax returns, central govt decision, 5 lac below, lockdown, carona

Tags:    

Similar News