కేంద్ర సంస్థల్లో ఖాళీగా ఉన్న 40 పోస్టులకు యూపీఎస్సీ నోటిఫికేషన్

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ సంస్థల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Update: 2023-03-20 11:59 GMT

దిశ,కెరీర్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ సంస్థల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 40

పోస్టులు:

జయింట్ డైరెక్టర్

హార్టికల్చర్ స్పెషలిస్ట్

అసిస్టెంట్ హార్టికల్చర్ స్పెషలిస్ట్

మార్కెటింగ్ ఆఫీసర్

ఎకనమిక్ ఆఫీసర్ ..

అర్హత: పోస్గులను అనుసరించి డిగ్రీ/ఎంబీబీఎస్ /ఇంజనీరింగ్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వర్క్ ఎక్స్ పీరియన్స్: కనీసం 2 నుంచి 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 30 నుంచి 40 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరితేది: మార్చి 30, 2023.

వెబ్‌సైట్: https://www.upsc.gov.in


Tags:    

Similar News