SSC స్టెనోగ్రాఫర్ ఫలితాలు విడుదల

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -సి,డి ఎగ్జామినేషన్ -2020 స్కిల్ టెస్ట్ ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సీ) సెప్టెంబర్ 23న విడుదల చేసింది..Latest Telugu News

Update: 2022-09-23 16:34 GMT

దిశ, ఎడ్యుకేషన్: స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -సి,డి ఎగ్జామినేషన్ -2020 స్కిల్ టెస్ట్ ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సీ) సెప్టెంబర్ 23న విడుదల చేసింది. జూన్ 20, 21 తేదీల్లో స్టెనోగ్రాఫర్ పరీక్ష స్కిల్ టెస్ట్ జరిగింది. అయితే గ్రేడ్ సి పోస్టులకు 227 మంది, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టులకు 1982 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు అర్హత సాధించారు. మొత్తం 2,209 మంది అభ్యర్థులు అర్హులయ్యారు.

Also Read : యూపీఎస్సీ సీడీఎస్‌ఈ - 2022 ఫలితాలు విడుదల

Similar News