TSPSC నుంచి మరో నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలోని వివిధ ఇంజనీరింగ్ సర్వీసుల్లో 833 సహాయ ఇంజనీర్, మున్సిపల్ సహాయ ఇంజనీరింగ్, టెక్నికల్ అధికారులు..Latest Telugu News

Update: 2022-09-29 11:30 GMT

దిశ, ఎడ్యుకేషన్: తెలంగాణలోని వివిధ ఇంజనీరింగ్ సర్వీసుల్లో 833 సహాయ ఇంజనీర్, మున్సిపల్ సహాయ ఇంజనీరింగ్, టెక్నికల్ అధికారులు, జూనియర్ టెక్నికల్ అధికారుల పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌లో మరో 4 పోస్టులను టీఎస్‌పీఎస్సీ అదనంగా చేర్చింది. భూగర్భ జల శాఖ పరిధిలో డ్రిల్లింగ్ సూపర్ వైజర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 21 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News