ఇండియన్ ఆర్మీలో NCC స్పెషల్ కోర్స్ రిక్రూట్మెంట్
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ఆర్మీ ఇటీవల NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 2022 ను విడుదల చేసింది. .Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ఆర్మీ ఇటీవల NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 2022 ను విడుదల చేసింది. 53వ కోర్సు కోసం అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. పెళ్లి కాని పురుషులు, మహిళా అభ్యర్థులు గ్రాడ్యుయేట్ & NCC C సర్టిఫికెట్ పాస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 55
పురుషులు-50
మహిళలు-5
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50% మార్కులతో డిగ్రీ, NCC 'C' సర్టిఫికెట్ కలిగి ఉన్న అభ్యర్థులు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 17 ఆగస్టు 2022.
చివరి తేదీ: 15 సెప్టెంబర్ 2022.
వయస్సు: 19 నుంచి 25 సంవత్సరాలు.
దరఖాస్తు దారులకు ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, SSB ఇంటర్వ్యూ & మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.
పే స్కేల్, ఇతర పూర్తి వివరాల కోసం వెబ్సైట్ https://joinindianarmy.nic.in/default.aspx లేదా https://joinindianarmy.nic.in/writereaddata/Portal/NotificationPDF/NOFTN_FOR_NCC_SPL_ENTRY_53_COURSE.pdf ను చూడగలరు.
అప్లికేషన్ లింక్ https://joinindianarmy.nic.in/login.htm