IIIT Sri City Recruitment 2022 ఇంజనీర్ పోస్టులు

చిత్తూరు ట్రిపుల్ ఐటీ తాత్కాలిక ప్రాతిపదికన సైట్ ఇంజనీర్, సీనియర్ సైట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..Latest Telugu News

Update: 2022-09-22 09:17 GMT

దిశ, ఎడ్యుకేషన్: చిత్తూరు ట్రిపుల్ ఐటీ తాత్కాలిక ప్రాతిపదికన సైట్ ఇంజనీర్, సీనియర్ సైట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: బ్యాచిలర్/మాస్టర్స్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆఫ్ లైన్ లో దరఖాస్తులను రిజిస్ర్టార్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీ, చిత్తూరు, జ్ఞాన మార్గ్ తిరుపతి జిల్లా, ఏపీ చిరునామాకు పంపించాలి.

చివరితేది: అక్టోబర్ 4, 2022.

మెయిల్ ద్వారా దరఖాస్తు చేయటకు ఈ మెయిల్ : careers.staff@iiits.in

వెబ్ సైట్: https://www.iiits.ac.in

Tags:    

Similar News