కేంద్రప్రభుత్వాదినేత ఎవరు..?

Update: 2022-03-09 09:09 GMT

పోటీపరీక్షల్లో ప్రధానమంత్రికి సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి. కొంచెం ఎకాగ్రత సాధిస్తే ఈజీగా మార్కులు సాధించవచ్చు.

*ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. 

*కేంద్ర ప్రభుత్వాదినేత- ప్రధానమంత్రి

*ప్రధానమంత్రి లోక్ సభకు బాధ్యత వహిస్తాడు. 

*మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా రాష్ట్రపతి నియమిస్తారు. 

*ప్రధానమంత్రి రాజీనామా చేస్తే మంత్రిమండలి రద్దు అవుతుంది. 

*లోక్ సభలో విశ్వాసాన్ని కోల్పోయి రాజీనామా చేసిన తొలి  ప్రధాని- విపి సింగ్

*రెండు సార్లు తాత్కాలిక ప్రధానిగా పనిచేసింది గుల్జారీ లాల్ నంద

*ప్రధానమంత్రి కావడానికి కావల్సిన వయస్సు- 25

*పార్లమెంట్ లో అడుగు పెట్టని ప్రధాని - చరణ్ సింగ్

*పార్లమెంట్ సభ్యత్వం లేకుండా ప్రధాని అయినది- పీవీ నర్సింహరావు

*పార్లమెంట్ సభ్యత్వం లేకుండా ప్రధాని అయితే ఆరు నెలల లోపు తిరిగి సభ్యుడిగా ఎన్నికవ్వాలి. 











Tags:    

Similar News