బెల్లో 141 ఇంజనీర్ పోస్టులు
భారత్ ఎలక్ర్టానిక్స్ లిమిటెడ్ (బిఈఎల్) ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైని ఇంజనీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, ఎడ్యుకేషన్: భారత్ ఎలక్ర్టానిక్స్ లిమిటెడ్ (బిఈఎల్) ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైని ఇంజనీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 141
పోస్టుల వివరాలు:
ట్రైనీ ఇంజనీర్ - 89
ప్రాజెక్ట్ ఇంజనీర్ - 52
అర్హత: అభ్యర్థులు బిఈ/ బిఎస్సీ/ బిటెక్ (సంబంధిత సబ్జెక్టులు) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ట్రైనీ ఇంజనీర్లకు గరిష్ఠ వయసు 28 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్లకు గరష్ఠ వయసు 32 ఏళ్లు. (నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి)
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు: ఆన్ లైన్ లో చేయాలి.
చివరితేది: అక్టోబర్ 14, 2022.
వెబ్ సైట్: https://www.bel-india.in