REC లిమిటెడ్లో పోస్టులు
రూరల్ ఎలక్ట్రిఫికేషన్ లిమిటెడ్ (ఆర్ఈసీ).. జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్..Latest Telugu News
దిశ, ఎడ్యుకేషన్: రూరల్ ఎలక్ట్రిఫికేషన్ లిమిటెడ్ (ఆర్ఈసీ).. జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఇతర పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 62
పోస్టుల వివరాలు:
డిప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ మేనేజర్ - 14
చీఫ్ మేనేజర్ - 1
జనరల్ మేనేజర్ - 3
అసిస్టెంట్ మేనేజర్ - 23
ఆఫీసర్, సెక్రటేరియల్ - 19
అర్హత: ఐటీ/సీఏ/బీఈ/బీటెక్/ఎంబీఏ (సంబంధిత సబ్జెక్టులు) ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 28, 2022.
చివరి తేదీ: అక్టోబర్ 27, 2022.
వెబ్సైట్: https://recindia.nic.in