నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ కెరీర్ సర్వీస్ లో 112 ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోయిడా, యూపీలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ కెరీర్ సర్వీస్(NCS) కాంట్రాక్ట్ విధానంలో112 jobs in National Institute for Career Service

Update: 2022-04-07 06:18 GMT

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోయిడా, యూపీలోని నేషనల్ ఇన్  స్టిట్యూట్ ఫర్ కెరీర్ సర్వీస్(NCS) కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 112

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 12

*ఇందులో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

*విద్యార్హతకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ, నాలుగేళ్ల అనుభవం/ సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ రెండేళ్లు ఎక్స్ పీరియన్స్ ఉండాలి. 

*వయోపరిమితికి సంబంధించి 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. 

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,000 వేతనం చెల్లిస్తారు. 

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం https://www.ncs.gov.in/​​​​​​​ వెబ్ సైట్ ను చూడొచ్చు. 

Tags:    

Similar News