మే - 6 : మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు పెరిగిన గోల్డ్ ధరలు

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Update: 2024-05-06 05:26 GMT

దిశ, ఫీచర్స్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.10 కు తగ్గి రూ.65,840 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.220 కు పెరిగి రూ.72,050 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 84,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.65,840

24 క్యారెట్ల బంగారం ధర - రూ.72,050

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.65,840

24 క్యారెట్ల బంగారం ధర – రూ.72,050

Similar News