May 28: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఎంత తగ్గిందో తెలుసా?

మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ లేదు.

Update: 2023-05-28 01:24 GMT

దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ లేదు. ఏ చిన్న శుభకార్యం జరిగిన మగువలు బంగారం కొంటుంటారు. నేడు పసిడి ధరలు పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే నిన్నటి మీద పోలిస్తే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.100 కు తగ్గి 55,650 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.110 కు తగ్గి 60,710 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 55,650

24 క్యారెట్ల బంగారం ధర - రూ 60,710

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,650

24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,710

Tags:    

Similar News