జూన్-1: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ బంగారం ధరలు భారీగా పెరిగాయి.

Update: 2023-06-01 02:52 GMT

దిశ, వెబ్ డెస్క్: పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికి లేదు. అయితే ఈ ధరలు రోజు రోజుకు మార్పులు జరుగుతుంటాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. నేడు 1వ తేదీ కావడంతో పలు వస్తువుల రేట్లు తగ్గి గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి తో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం రూ.400 పెరగడంతో రూ. 55,850గా ఉంది. 24 క్యారెట్ల బంగారంపై 440 పెరిగి 60,930 కి చేరుకుంది.

నేడు హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 55,850

24క్యారెట్ల బంగారం ధర-రూ. 60,930

నేడు విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర-రూ. 55, 850

24 క్యారెట్ల బంగారం ధర-రూ.69,930

Also Read: వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..

Tags:    

Similar News